Practiced Bhajans
శంభో శంకరా శివ శంభో శంకరా శంభో శంకర సాంబ సదాశివ శంభో శంకరా
పార్వతీ నాయకా పరమేశా పాహిమాం పార్వతినాయక పాపవినాశక పాహి పాహిమాం
నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణా నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణా నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణా
అచ్యుతా కేశవా నారాయణా గోవిందా గోపాలా నారాయణా శ్రీధరా మాధవా నారాయణా శ్రీరామా శ్రీకృష్ణా నారాయణా
పార్వతి నందన బాల గణేశా
విఘ్నవినాశా వరద గణేశా
సురముని వందిత సుముఖ గణేశా
సుందర వదనా జ్ఞాన గణేశా
గజవదనా గణనాథా
గౌరీతనయా మాంపాహి
విద్యా దాయక బుద్ధి ప్రదాయక
సిద్ధి వినాయక హే శుభ దాయక